-
Home » shiva jyothi photos
shiva jyothi photos
పింక్ శారీ, భారీ హారంతో యాంకర్ శివజ్యోతి.. ఫోటోలు వైరల్..
September 2, 2026 / 04:55 PM ISTయాంకర్ శివజ్యోతి (Shiva Jyothi ) తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పింక్ శారీ, భారీ హారంతో ఉన్న ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు…
కూతురు పుట్టిన తరువాత తొలి భోనం.. ఫోటోలు షేర్ చేసిన శివ జ్యోతి.. సల్లగా ఉండాలే
August 18, 2026 / 01:13 PM ISTమా వెన్నెల వచ్చినంకా మా ఇంటి తొలిబోనం.. అమ్మవారి దీవెనలతో సల్లగా ఉండాలే అంటూ యాంకర్ శివ జ్యోతి (Shiva Jyothi )ఫోటోలను షేర్ చేసింది.
కూతురితో శివజ్యోతి.. క్యూట్ ఫోటోలు..
August 17, 2026 / 03:05 PM ISTయాంకర్ శివజ్యోతి (Shiva Jyothi) తన కూతురు వెన్నెలతో దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్గా మారాయి.
భారీ హారంతో శివజ్యోతి.. ఎరుపు రంగు చీరలో స్టన్నింగ్ ఫోటోలు..
June 10, 2026 / 12:26 PM ISTప్రముఖ యాంకర్ శివజ్యోతి (Shiva Jyothi ) సోషల్ మీడియాలో లేటెస్టుగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎరుపు రంగు చీరలో భారీ హారంతో ఉన్న ఫోటోల్లో ఆమె ఎంతో చక్కగా ఉందని…
మోడ్రన్ డ్రెస్లో స్టన్నింగ్ లుక్లో.. శివజ్యోతి ఫోటోలు వైరల్
May 25, 2026 / 12:37 PM ISTప్రముఖ యాంకర్ శివజ్యోతి (Shiva Jyothi ) సోషల్ మీడియాలో లేటెస్టుగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బ్లాక్ డ్రెస్లో శివజ్యోతి ఎంతో చక్కగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి.. ఫొటోలు వైరల్
February 14, 2026 / 11:52 AM ISTప్రముఖ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ శివ జ్యోతి(Shiva Jyothi) పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.