Shiva Jyothi : చీరకట్టులో కుందనపు బొమ్మలా.. యాంకర్ శివజ్యోతి.. ఫోటోలు వైరల్..
యాంకర్ శివజ్యోతి (Shiva Jyothi) తాజాగా చీరకట్టులో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె అచ్చం కుందనపు బొమ్మలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.















