Home » Shiva MakuTum
నేపాల్లోని విమాన ప్రమాదంలో మరణించిన కో పైలెట్ అంజూ ఖాతీవాడకు ఆంధ్రప్రదేశ్తో అవినాభావ సంబంధం ఉంది. ఆమె రెండేళ్లపాటు ఇక్కడే విద్యనభ్యసించారు. 1995లో గుంటూరు జిల్లా తెనాలిలోని వివేకానంద జూనియర్ కాలేజీలో ఆమె ఇంటర్మీడియట్లో సుమారు రెండు సంవ�