Home » Shiva Movie
ఆర్జీవీ నాగార్జున శివ సినిమాతో దర్శకుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. (Ram Gopal Varma)
డైరెక్టర్ గా ఆర్జీవీ మొదటి సినిమా 'శివ'తోనే సంచలనం సృష్టించి ఇండస్ట్రీ కళ్ళు అతని మీద పడేలా చేసుకున్నాడు. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చాడు ఆర్జీవీ.