Home » Shiva Shankar Master Family
శివశంకర్ మాస్టర్ మృతితో సినీ ఇండస్ట్రీ కన్నీటిసంద్రంలో మునిగిపోయింది. ఇండస్ట్రీ పెద్దలతో పాటు, నటీ నటులు, రాజకీయ నాయకులు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
శివ శంకర్ మాస్టర్ విషయం తెలిసిన వెంటనే చిరంజీవి హుటాహుటిన ఆయన చిన్న కొడుకు అజయ్‌కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నారు. .