Home » shivaratri celebrations
మంగ్లీ పాటకు సద్గురు స్టెప్పులు
ఏపీ సీఎం జగన్ మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. గురువారం(మార్చి 11,2021) కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించిన సీఎం జగన్, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు.