-
Home » SHK vs MI Match In HYD
SHK vs MI Match In HYD
Cricketer Tilak Varma: హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ ఇంట్లో సచిన్, రోహిత్ సహా ముంబయి ఇండియన్స్ టీం సందడి ..
April 18, 2023 / 07:54 AM IST
ముంబై ఇండియన్స్ టీం సభ్యులు హైదరాబాద్కు చెందిన యువ క్రికెటర్ తిలక్ వర్మ ఇంట్లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తిలక్ వర్మ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు.