Home » Shocking Issues
జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన కార్తీక్ హత్య రాగసుధల ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు బైటపడ్డాయి. వివాహేతర సంబంధమే కార్తీక్ హత్య రాగసుధల ఆత్మహత్యకు కారణమని పోలీసులు విచారణలో తేలింది. రాగసుధలు చదువుకునే రోజుల్లోనే ప్రేమించుకున్నారు.