Home » shooting
అమెరికాలో మరోసారి తుపాకీ ఘర్జించింది. మరో ముగ్గురి ప్రాణాలు తీసింది. తుపాకీ తూటాలకు ప్రాణాలు బలికావటం అమెరికాలో సర్వసాధారణంగా మారిపోయిన క్రమంలో మరోసారి తుపాకీ పేలుళ్లు కలకలం రేపాయి. మిచిగన్ రాష్ట్రాలోని యూనివర్సిటీలో ఓ వ్యక్తి కాల్పులు �
పల్నాడు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ నేతపై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. రొంపిచెర్ల మండలం టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై కాల్పులు జరిపారు.
అమెరికాలో కాల్పులు పరిపాటిగా మారాయి. వరుసగా కాల్పుల ఘటనలు సంచలనంగా మారాయి. తాజాగా లాస్ ఏంజిల్స్ లో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు.
ఇజ్రాయెల్ లో కాల్పులు కలకలం రేపాయి. జెరూసలెంలోని ప్రార్థనామందిరంలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
మలేసియాలో షూటింగ్ జరుగుతుండగా ప్రమాదం జరిగింది. బోట్లలో ఒక యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తుండగా, బోటు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విజయ్ ఆంటోని తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడ్ని మలేసియాలోని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. సమాచారం తె
ఆస్ట్రేలియాలో కాల్పులు కలకలం రేపాయి. క్వీన్స్ లాండ్ లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు సహా ఆరుగురు మృతి చెందారు. కనిపించకుండా పోయిన ఓ వ్యక్తిని వెతికేందుకు పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.
పేరుకు తగ్గట్టుగానే ఈ క్లబ్ స్వలింగ సంపర్కుల కోసం ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఈ క్లబ్లో నవంబర్ 20న ప్రతి ఏటా స్వలింగ సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జరిగిన కార్యక్రమంలోనే తాజా ఘటన జరిగింది. కాగా దీని
మూడేళ్ల బాలుడు 15 నెలల పసివాడి ముఖంపై తుపాకీతో కాల్చాడు. దీంతో ఆ 15 నెలల పసివాడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకు�
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్ కరోలినాలో దుండగుడు తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు.
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఓహాలోని బట్లర్ టౌన్ షిప్లో ఆ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పులకు పాల్పడిన నిందితుడి గురించి గాలిస్తున్నామని ఇవాళ ఉదయం పోలీసులు తెలిపారు. స్టీఫెన్ మార్లో �