Home » shop owners
దుకాణంలో ఉన్న ఖమ్యుం, ఫీరోజ్ తదితరులు అధికారుల ఐడీ కార్డులు చింపి, వారిపై దాడి చేశారు. అధికారులను నిర్బంధించి ఫార్చునర్ కారులో కిడ్నాప్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్ వైపు తరలించారు.
షాపు యజమానులపై దౌర్జన్యం చేశారు. షాపు యజమానులపై కన్నడిగులు కర్రలతో చితకబాదారు. షాపులలోని వస్తువులను పగులగొట్టి రోడ్లపై విసిరి నిప్పంటించారు.
టీ స్టాల్ దగ్గర కన్నడ భక్తుడికి, టీ స్టాల్ యజమానికి మధ్య గొడవ జరిగింది. టీ స్టాల్ యజమాని కన్నడిగుడిపై దాడి చేయడంతో ఘర్షణ చెలరేగింది.
జగిత్యాల జిల్లా అంగడిబజార్ లోని భవాని సెల్ పాయింట్ లాట్ మొబైల్ షోరూమ్ లో దుండగులు చోరీకి పాల్పడ్డారు.