short-run call

    IPL 2020: అంపైరే KXIP కొంపముంచాడా..!

    September 21, 2020 / 07:41 AM IST

    ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2020 సీజన్లో బోణీ కొట్టింది. ఆదివారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో మార్కస్ స్టోనిస్ బ్యాటింగ్.. బౌలింగ్ ప్రదర్శనతో చెలరేగిపోవడంతో మ్యాచ్ దశ తిరిగింది. పంజాబ్ జట్టు ప్లేయర్ మయాంక్ అగర్వాల్ (89; 60 బంతుల్లో) వీరోచిత ప్రదర్శన వృ

10TV Telugu News