Home » short videos
పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం గురించి హెచ్చరికలు జారీ చేయడంలో ఓపెన్ ఏఐకి చెందిన సామ్ ఆల్ట్‌మన్, ఎలోన్ మస్క్‌ల సరసన చెన్ కూడా చేరారు.
ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ కావడంతో దానికి ప్రత్యామ్నాయంగా ఫేస్బుక్ సొంత యాప్ ఇన్ స్టాగ్రామ్ రీల్స్ అనే ఫీచర్ తీసుకొచ్చింది. ఇప్పుడు అదే ఫీచర్‌ను ఫేస్బుక్ కూడా తమ యూజర్ల కోసం ప్రవేశపెడుతోంది. ఇన్‌స్టా మాదిరిగానే ఫేస్‌బుక్‌లోనూ షార్ట్ వీడ�