Home » shot on iPhone challenge
ఆపిల్ సంస్థ వినియోగదారులకు ఓ వినూత్నమైన ఛాలెంజ్ విసిరింది. షాట్ ఆన్ ఐఫోన్ అనే పేరుతో మొదలైన ఈ ఛాలెంజ్‌కు చేయవలసిందల్లా ఐఫోన్ నుంచి ఓ ఫొటోను క్లిక్ మనిపించి ఐఫోన్ యాజమాన్యానికి పంపాలి. ఈ పోటీలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐఫోన్ వినియోగదారులంతా ప�