Home » showers
తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులుగా అకాల వర్షాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు చోట్ల ప్రస్తుతం ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతోంది. భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు, వడగళ్లుకు పంటలు దెబ్బతింటున్నాయి.
ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. సాయంత్రానికి ముందే వాతావరణం చల్లబడి, చీకటిగా మారిపోయింది. ఒక పక్క వేసవి ప్రారంభమయ్యే సమయంలో ఈ వానలేంటా అని ముంబై వాసులు ఆశ్చర్యం వ్యక్త�
తెలుగు రాష్ట్రాలలో రాగల రెండు రోజుల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురవనున్నాయని ఇరు రాష్ట్రాల వాతావరణ శాఖలు తెలిపాయి.
Light showers in Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు, ఈశాన్య గాలులు తక్కువ ఎత్తులో వీస్తుండగా.. రాష్ట్రంలో దక్షిణకోస్తా, రాయలసీమలో మంగళ, బుధవారాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తరాంధ్�
తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం ముగిసినా..అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీనిక