Home » Shraddha Das In Black Dress
అందాల భామ శ్రద్ధా దాస్ గ్లామర్ డోస్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అమ్మడు బ్లాక్ డ్రెస్లో అందాలను ఒలకబోసిన తీరు అభిమానులను చూపు తిప్పుకోనివ్వడం లేదు.