Home » Shraddha Das Photos
హీరోయిన్ శ్రద్ధాదాస్ ప్రస్తుతం పలు సినిమాలు, సిరీస్ లు, టీవీ షోలతో బిజీగా ఉంది. తాజాగా షూట్స్ కి గ్యాప్ రావడంతో ఫ్రెండ్స్ తో కలిసి శ్రీలంక వెకేషన్ కు వెళ్ళింది. శ్రీలంకలో ఎంజాయ్ చేస్తూ ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది శ్రద్ధా.
టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ తో సందడి చేస్తుంటుంది. తాజాగా ఈ భామ స్విమ్మింగ్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అందాల భామ శ్రద్ధా దాస్, టాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ ఇప్పటికే ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును క్రియేట్ చేసుకుంది. ఈ బ్యూటీ అందాల ఆరబోతకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. ఆమె ఎప్పుడెప్పుడు సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తుందా అని అ�
పలు తెలుగు సినిమాల్లో మెప్పించిన శ్రద్ధాదాస్ ప్రస్తుతం సినిమాలు, షోలు, సిరీస్ లలో కనిపిస్తూ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు పెడుతూ ఉంటుంది.
పలు టాలీవుడ్ సినిమాల్లో నటించిన శ్రద్ధాదాస్ ఇప్పుడు వెబ్ సిరీస్, టీవీ షోలలో పాల్గొంటూ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో అలరిస్తుంది.
శ్రద్ధాదాస్ క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోడానికి తన స్నేహితులతో కలిసి గోవాకి వెళ్లి అక్కడ ఛిల్ అవుతున్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
‘శ్రద్ధ’ గా సోకులారబోస్తోందిగా..
Shraddha Das: pic credit:@Shraddha Das Instagram
Shraddha Das: