Home » Shraddha Das
నటి శ్రద్ధాదాస్ తాజాగా పారిజాత పర్వం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా వెరైటీ చీరకట్టుతో అందాలు ఆరబోస్తూ మెరిపిస్తుంది.
మూవీ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ డిఫరెంట్ గా నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్న పారిజాత పర్వం టీం.. కిడ్నాప్ చేయడానికి ఆర్జీవీని తీసుకు వస్తున్నారు.
టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాదాస్.. ప్రస్తుతం శ్రీలంకలో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఇక అక్కడి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.
టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాదాస్.. సోషల్ మీడియాలో తన కొత్త ఫోటోషూట్ ని షేర్ చేశారు. ఆ పిక్స్ లో తన వయ్యారాలు ఒంపుసొంపులతో అభిమానులను ఫిదా చేస్తున్నారు.
చావు నుంచి తప్పించుకున్నామంటూ.. రష్మిక చేసిన పోస్టు నెట్టింట వైరల్ గా మారింది.
హీరోయిన్ శ్రద్ధాదాస్ తాజాగా తడిసిన కురులతో ఇలా అందాలను ఆరబోస్తూ హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది.
హీరోయిన్ శ్రద్ధాదాస్ తాజాగా షార్ట్ స్కర్ట్, టీషర్ట్ లో అందాలను ఆరబోస్తూ ఫోటోలు షేర్ చేసింది.
హీరోయిన్ శ్రద్ధాదాస్ తాజాగా ఇలా తెలుపు డ్రెస్ లో తళతళ మెరుస్తూ ఫొటోలు పోస్ట్ చేసింది.
ఇటీవల కాలంలో చాలామంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడ్డారు. ఆ బాటలోనే నటి శ్రద్ధా దాస్ ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. వీటిపై ఆ నటి క్లారిటీ ఇచ్చేసారు.
నటి శ్రద్దాదాస్ తాజాగా ముంబైలో దసరా సెలబ్రేషన్స్ లో పాల్గొంది. పండగ నాడు చీరలో ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.