Home » Shraddha Walkar
ఈ దారుణం గురించి తెలిసి స్థానికులు షాక్ కి గురయ్యారు. భయంతో వణికిపోయారు.
Live in relationships brutal murders: సహజీవన హత్యలు సంచలనం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్య కేసు తరహాలోనే మరో ఇద్దరు మహిళలు హత్యకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ విచారణకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 3,000 పేజీల ఛార్జిషీటు సిద్ధం చేశారు. ఛార్జిషీటులో కీలక విషయాల్ని పొందు పరిచారు. విచారణలో భాగంగా దాదాపు 100 మంది సాక్షుల వాంగ్మూలం తీసుకున్నట్లు ప్రస్తావించారు. అలాగే ఫోరెన్సిక్ నివేదిక, ఎలక్ట్రానిక్, సైంటిఫ
శ్రద్ధా హత్యకేసులో నిందితుడు ఆఫ్తాబ్కు బెయిల్ పిటిషన్ పై గురువారం ఢిల్లీలోని సాకేత్ కోర్టు విచారణ జరిపింది. అయితే, నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా మాత్రం తనకు బెయిల్ వద్దని తెలిపాడు. దీంతో ఆఫ్తాబ్ తరపు న్యాయవాది కోర్టుకు ఈ విషయాన్ని వెల్లడించ
శ్రద్ధా వాకర్‌ను చంపినందుకు పశ్చాత్తాపపడటం లేదు ఆఫ్తాబ్ అమీన్. పాలిగ్రాఫ్ పరీక్షలో ఈ విషయం వెల్లడైంది. అలాగే శ్రద్ధా వాకర్ తన ప్రేయసిగా ఉన్నప్పటికీ మరికొందరు యువతులతో డేటింగ్ చేసినట్లు ఆఫ్తాబ్ తెలిపాడు.
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితడు అఫ్తాబ్ పై దేశ రాజధాని ఢిల్లీలో కత్తులతో దాడికి యత్నించడం కలకలం రేపింది. అఫ్తాబ్ ను తీహార్ జైలుకి తరలిస్తుండగా.. ఈ సంఘటన చోటు చేసుకుంది.
శ్రద్ధా వాకర్ హత్య కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. శ్రద్ధను హత్య చేసిన తర్వాత నెల రోజులలోపే అఫ్తాద్ మరో అమ్మాయితో డేటింగ్ చేశాడు. ఆమెను ఇంటికి కూడా రప్పించుకున్నాడు.