Home » Shravana Masam 2023
అష్టలక్ష్ములు స్వరూపమే వరలక్ష్మీదేవి. ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం, విద్య, కీర్తి, ప్రతిష్టలెన్నో దక్కుతాయని సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవికి చెప్పిన కథ వరలక్ష్మీదేవి వ్రతం విశిష్టత.
19 ఏళ్ల తరువాత 2023లో అధిక శ్రావణ మాసం వచ్చింది. మరి శ్రావణమాసంలో చేసుకునే వరలక్ష్మీ పూజ ఎప్పుడు జరుపుకోవాలి..? పండితులు ఏం చెబుతున్నారు. అధిక ఆషాడంలో ఏఏమేమి చేయకూడదు?
శ్రావణ మాసం అంటే పూజలు, వ్రతాలు, శుభకార్యాల కాలం. అటువంటి శ్రావణమాసం ఈ ఏడాది మరో శ్రావణంతో వచ్చింది. అంటే అధిక శ్రావణమాసం అన్నమాట.మరి ఈ అధిక శ్రావణ మాసంలో ఏఏ పనులు చేయకూడదంటే..