Home » Shree Jagannath Rath Yatra
సికింద్రాబాద్ జనరల్ బజార్లోని జగన్నాథ దేవాలయం ట్రస్ట్ గత 130 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా ప్రతిష్టాత్మకంగా ఈ రథయాత్రను నిర్వహిస్తోంది.