Shreyasi Sen movies

    నిలవే మూవీ సక్సెస్ మీట్ లో శ్రేయాసి సేన్.. క్యూట్ ఫొటోలు

    February 17, 2026 / 08:43 PM IST

    టాలీవుడ్ ఇండస్ట్రీలో రీసెంట్ గా విడుదలైన మూవీ నిలవే. యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది. ఈ ఈవెంట్ లో క్యూట్ లుక్స్ లో కనిపించింది హీరోయిన్ శ్రేయాసి సేన్(Shreyasi Sen).

10TV Telugu News