Home » Shri Ram Janmabhoomi Teerth Kshetra
అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అనంతరం అరుదైన ఘటన జరిగింది. ఆలయ గర్భగుడిలోకి ఓ వానరం ప్రవేశించిన వార్త వైరల్ అవుతోంది. దీనిపై ఆలయ ట్రస్ట్ ట్వీట్ చేసింది.
రామ జన్మభూమి అయిన పవిత్ర అయోధ్య నగరంలోని రామమందిరంలో మొట్టమొదటిసారి బంగారు తలుపును ఏర్పాటు చేశారు. జనవరి 22 వతేదీన రామమందిరాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో గర్భగుడి మొదటి అంతస్తులో బంగారు తలుపు ఏర్పాటు చేశారు....
దేశంలోని హిందువుల చిరకాల స్వప్నమైన అయోధ్య రామాలయం ద్వారాలు వచ్చే ఏడాది జనవరి నెలలో భక్తుల కోసం తెరచుకోనున్నాయి. జనవరి నెలలో రామాలయ ప్రతిష్ఠాపన వేడుకకు ముందు ఆదివారం అక్షత పూజతో ఆచారాలు ప్రారంభమయ్యాయి....
ఆ తేదీల్లో బల్క్ బుకింగుల కోసం.. దేశ వ్యాప్తంగా ఉన్న ట్రావెల్ ఏజెన్సీలు విపరీతంగా ప్రయత్నాలు జరుపుతున్నాయి.
Ayodhya temple donation: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత.. ఆలయ నిర్మాణం కోసం విరాళాల సేకరణ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. చాలామంది భక్తులు విరాళాలను చెక్‌ల రూపం�