Home » Shruti Haasan
నేడు హైదరాబాద్ లో రజినీకాంత్ కూలీ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి నాగార్జున, శృతి హాసన్, లోకేష్ కనగరాజ్, సత్యరాజ్ హాజరయ్యారు.
మీరు కూడా కూలీ ట్రైలర్ చూసేయండి..
సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడంతో మైదానంలోనే ఓ స్టార్ హీరోయిన్ కన్నీళ్లు పెట్టుకుంది.
శృతి హాసన్, మార్క్ రౌలీ జంటగా 'ది ఐ' అనే సినిమా హాలీవుడ్ లో తెరకెక్కింది.
హీరోయిన్ శృతిహాసన్ తాజాగా తన పుట్టిన రోజుని ఫ్రెండ్స్ తో సెలెబ్రేట్ చేసుకొని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా నేడు అడివి శేష్ పుట్టిన రోజు సందర్భంగా డెకాయిట్ సినిమా నుంచి కొత్త పోస్టర్స్ రిలీజ్ చేసి..
హీరోయిన్ శ్రుతిహాసన్ తాజాగా ఇలా పద్దతిగా పంజాబీ డ్రెస్ లో అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది..
హీరోయిన్ శృతి హాసన్ తాజాగా ఇలా వెరైటి చీరకట్టులో హాట్ ఫోజులతో ఫోటోలు షేర్ చేసింది.
హీరోయిన్ శృతిహాసన్ తాజాగా శారీలో అలరిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
శృతిహాసన్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలిసి నటించిన ‘ఇనిమెల్’ ఆల్బమ్ సాంగ్ రిలీజ్ అయ్యింది.