Shruti Haasan: స్టన్నింగ్ బ్యూటీ శృతి హాసన్.. ట్రెడిషనల్ లుక్ ట్రెండ్ చేస్తోందిగా.. ఫొటోలు
టాలీవుడ్ స్టార్ బ్యూటీ శృతి హాసన్(Shruti Haasan) రెడ్ కలర్ ట్రెడిషనల్ డ్రెస్సులో మెరిసిపోతూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తనదైన స్టైల్ మరియు రాయల్ లుక్తో నెటిజన్లను కట్టిపడేస్తున్న ఈమె ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎర్రటి దుస్తుల్లో శృతి ఇస్తున్న పోజులు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.









