Home » Shruti Haasan Photos
హీరోయిన్ శృతిహాసన్ తాజాగా తన పుట్టిన రోజుని ఫ్రెండ్స్ తో సెలెబ్రేట్ చేసుకొని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ శ్రుతిహాసన్ తాజాగా ఇలా పద్దతిగా పంజాబీ డ్రెస్ లో అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది..
హీరోయిన్ శృతి హాసన్ తాజాగా ఇలా వెరైటి చీరకట్టులో హాట్ ఫోజులతో ఫోటోలు షేర్ చేసింది.
హీరోయిన్ శృతిహాసన్ తాజాగా శారీలో అలరిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
హీరోయిన్ శ్రుతిహాసన్ తాజాగా ఇలా స్టైలిష్ బ్లాక్ డ్రెస్ లో హాట్ పోజులతో ఫోటోలు పోస్ట్ చేసింది.
హీరోయిన్ శృతి హాసన్ ఎక్కువగా బ్లాక్ డ్రెస్సులో ఫోటోషూట్స్ చేస్తూ ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేస్తుంటారు. తాజాగా మరోసారి బ్లాక్ డ్రెస్సులో కిల్లింగ్ లుక్స్ తో వావ్ అనిపిస్తున్నారు.
హీరోయిన్ శృతి హాసన్ తాజాగా ఇలా నలుపు చీరలో హాట్ ఫోజులతో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
శృతి హాసన్ కొన్ని రోజులు నుంచి బ్లాక్ డ్రెస్ లో డిఫరెంట్ ఫోటోషూట్స్ చేస్తూ నెట్టింట తెగ సందడి చేస్తుంది. తాజాగా మరోసారి బ్లాక్ అండ్ వైట్ మోడ్ లో ఫోజులిస్తూ అదరగొడుతుంది.
ఇటీవల కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న శృతి హాసన్ ఇలా బ్లాక్ డ్రెస్ లో మెరిపించింది.
శ్రుతి హాసన్ తాజాగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంది. అక్కడ ఇలా డిఫరెంట్ బ్లాక్ డ్రెస్ లో మెప్పించింది.