Home » Shubman Gil
ఐపీఎల్(IPL) 2023 సీజన్లో గుజరాత్ ఓపెనర్ శుభ్మన్ గిల్(Shubman Gill) అదరగొడుతున్నాడు. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్(Mumbai Indians)తో జరిగిన మ్యాచ్లో శతక్కొట్టాడు.
2023 ఐపీఎల్ సీజన్లో శుభ్మన్ అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో గిల్ 680 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో ప్లేస్లో ఉన్నాడు.