Home » Shubman Gill
ఈ మ్యాచులో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు చెప్పాడు. అలాగే, హార్దిక్ పాండ్యాను..
వన్డే ప్రపంచకప్ లో భాగంగా టీమ్ఇండియా తన తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఆదివారం అక్టోబర్ 8న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ (ODI Rankings) లో బ్యాటింగ్ విభాగంలో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అగ్ర స్థానానికి మరింత చేరువ అయ్యాడు.
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ మూడు వన్డేల మ్యాచ్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 99 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) చరిత్ర సృష్టించాడు. టీమ్ఇండియా (Team India) తరుపున వన్డేల్లో అత్యంత వేగంగా ఆరు శతకాలు సాధించిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకు ఎక్కాడు.
కొలంబో వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్ తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారత జట్టు ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కాగా.. ఆసియాకప్ చరిత్రలో భారత్ పై బంగ్లాదేశ్‌కు ఇది రెండో విజయం.
నామమాత్రమైన మ్యాచ్‌లో టీమ్ఇండియా (Team India) ఓడిపోయింది. కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో భారత్ 6 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
ఆసియా కప్ (Asia Cup) 2023లో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) మంచి ప్రదర్శననే చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు వన్డేల్లో తన కెరీర్ బెస్ట్ ర్యాంకు ను అందుకున్నాడు.
భారత ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ(Rohit Sharma), శుభ్‌మన్ గిల్ (Shubman Gill) చరిత్ర సృష్టించారు. వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన భారత జోడిగా రికార్డులకు ఎక్కారు.
గిల్ హాఫ్ సెంచరీ బాదాక సారా టెండూల్కర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని సెటైర్లు వేస్తున్నారు.