Home » Shubman Gill
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంక్సింగ్లో భారత ఓపెనర్ శుభ్మన్ గిల్ అగ్రస్థానానికి మరింత చేరువ అయ్యాడు.
వన్డేల్లో శుభ్మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్లో అత్యంత వేగంగా రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్న మొదటి ఆటగాడిగా నిలిచాడు.
వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్లోనూ విజయకేతనం ఎగురవేసింది.
క్రికెట్ లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానేవచ్చింది. వన్డే వరల్డ్ కప్ లో ఇంట్రస్టింగ్ మ్యాచ్ కు తెర లేచింది.
అనారోగ్యం కారణంగా ప్రపంచకప్లో భారత్ ఆడిన తొలి రెండు మ్యాచులకు స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ దూరం కాగా.. పాక్తో మ్యాచ్కు అతడు అందుబాటులోకి వచ్చాడు.
కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయడానికి ఇషాన్ కిషన్ అత్యంత ఆచరణీయమైన ఎంపిక అని విక్రమ్ రాథోర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత్ బ్యాటింగ్ బలంగా ఉంది.
భారత జట్టు వన్డే ప్రపంచకప్లో విజయంతో బోణీ చేసింది. అయినప్పటికీ భారత శిబిరం ఆందోళన చెందుతోంది.
చెన్నైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం టీమిండియా ఢిల్లీకి చేరుకుంది. బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆప్ఘనిస్తాన్ తో మ్యాచ్ ఆడనుంది. గిల్ మాత్రం అస్వస్థతకు గురికావటంతో చెన్నైలోని ఆస్పత్రిలో చేరాడు.
విజయం ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న భారత జట్టుకు షాక్ తగిలింది. రెండో మ్యాచ్కు స్టార్ ఆటగాడు దూరం అయ్యాడు.
వన్డే ప్రపంచకప్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. టీమ్ఇండియా శుభారంభం చేసింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించింది.