Home » shut shop after 51 years
ఆమ్లెట్ బండారీ.. కర్నాటక రాష్ట్రం మంగళూరులో పరిచయం అక్కర్లేని వ్యక్తి. అసలు పేరు రామచంద్ర బండారీ ఆమ్లెట్ బండారీగా పాపులర్ అయ్యారు. బండారి తీసుకున్న నిర్ణయం స్థానికులను షాక్‌కు గురి చేసింది. మంగళూరులో అంతా ఆయన గురించే చర్చించుకుంటున్నారు. ఇ�