Home » Shweta Bachchan
బాలీవుడ్ పవర్ ఫుల్ కపుల్ అమితాబ్ బచ్చన్ - జయా బచ్చన్లు 50 వ వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంలో వారి కుమార్తె శ్వేతా బచ్చన్ తల్లిదండ్రుల ఫోటోతో పాటు తాను షేర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నటుడు, దివంగత రాజ్‌కపూర్ పెద్దకుమార్తె మితాబ్ బచ్చన్ వియ్యపురాలు రీతూ నందా(71) మంగళవారం కన్ను మూశారు..