shyam kalyan chakravarthy

    ఫేక్ సర్టిఫికెట్లతో బ్యాంకుకి టోపీ, ఏకంగా రూ.11కోట్ల రుణం ఎగవేత

    October 1, 2020 / 05:17 PM IST

    స్మార్ట్‌గా యాక్ట్ చేశాడు. పక్కోడికి కూడా తెలీకుండా అక్రమ డాక్యుమెంట్లు సంపాదించాడు. ఫేక్‌ సర్టిఫికేట్లు.. లేని ఆస్తులతో బ్యాంకులను బురిడీ కొట్టించి రుణం సంపాదించాడు. ఇంకేముంది డబ్బులు చేతికొచ్చాక పత్తాలేకుండా పరారయ్యాడు. ఇదంతా చేసింది ఏ�

10TV Telugu News