Home » Shyamala
బెంగళూరు రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే.
నటి, యాంకర్ శ్యామల కూడా ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
రవితేజ ఈగల్ సినిమాలో యాంకర్ శ్యామల ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా శ్యామల తన మెస్మరైజింగ్ లుక్స్ తో ఆకట్టుకున్నారు.