Home » si Aanie
10 ఏళ్ల క్రితం నిమ్మరసం అమ్మిన ప్రాంతానికే ఎస్ఐ గా తిరిగి వచ్చింది ఓ మహిళ. కేరళకు చెందిన ఈమె బ్రతుకుదెరువు కోసం నిమ్మరసం అమ్మారు. అనంతరం 2016 జరిగిన పోలీస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి నిమ్మరసం అమ్మిన ప్రాంతంలోనే ఎస్ఐ గా విధులు నిర్వహించేందుకు