Home » SI Written Test
తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ (సబ్ ఇన్స్‌పెక్టర్) పరీక్ష వాయిదా పడుతుందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అభ్యర్థుల డిమాండ్ అలా ఉంది. శారీరక పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి కూడా. వీరంతా ఏప్రిల్ 20వ తేదీన రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో మంచి మార�