Home » Sidda Raghava Rao
Sidda Raghava Rao: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు తన రాజీనామా లేఖను పంపారు.
వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ బాగా పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి వరుస షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వంపై ఆ పార్టీ అధినేత విమర్శలు, ఆరోపణలతో బిజీ బిజీగా ఉంటే..మరోవైపు పార్టీకి చెందిన కీలక నేతలు జంప్ అవుతున్నారు. తాజ�