Home » Siddharth tweet
సిద్ధార్థ్‌ను చూసి మిగతా సెలబ్రిటీలు ఏం నేర్చుకోవాలి..?
సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన తర్వాత సిద్ధార్థ్ చేసిన ట్విట్ దక్షిణాదిలో హాట్ టాపిక్ అయ్యింది.
టాలీవుడ్ స్వీట్ కపుల్ గా పేరున్న నాగచైతన్య-సమంతాల జంట విడాకుల కోసం కోర్టు మెట్లెక్కేసింది. అధికారికంగా ఇద్దరూ విడాకులను ఖరారు చేయడమే కాక అక్కినేని కుటుంబం కూడా ఈ వ్యవహారంపై ఔను..