Home » sidkiara wdding
సిద్దార్థ్-కియారా నేడు ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీల కోసం ఈ ఈవెంట్ ఏర్పాటు చేయనున్నారు. నేడు ముంబైలోని సెయింట్ రెజిస్ హోటల్ సిద్దార్థ్-కియారా రిసెప్షన్ రాత్రి 8 గంటల నుండి ప్రారంభమవనుంది. ఈ క�