signal free city

    సిగ్నల్ ఫ్రీ సిటీ గా రూపొందిస్తున్నాం:  మహమూద్ ఆలీ 

    March 2, 2019 / 03:29 AM IST

    హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ను సిగ్నల్ ఫ్రీ సిటీగా  రూపోందించేందుకు కృషిచేస్తున్నామని హోం మంత్రి మహముద్ ఆలీ చెప్పారు. ఎల్ బీ నగర్ లో 42 కోట్ల రూపాయలతో నిర్మించిన ఫ్లై ఓవర్ ను మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్,  మల్లారెడ్డి, మేయర్ రామ్మోహన్ త

10TV Telugu News