Home » SIIMA Awards 2023
సైమా 2023 అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా తెలుగులో RRR సినిమాకు గాను ఎన్టీఆర్ గెలుచుకున్నారు. వేదికపై ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ సైమా అవార్డు అందుకున్న అనంతరం కేవలం ఫ్యాన్స్ గురించి మాట్లాడారు.
'దేవర' షూటింగ్ నుంచి విరామం తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లారు. RRR లో నటనకు గాను ఉత్తమనటుడిగా ఎంపికైన ఎన్టీఆర్ సైమా అవార్డు అందుకోబోతున్నారు.
తాజాగా సైమా అవార్డులకు నామినేషన్స్ ప్రకటించారు. 2022 సంవత్సరంలో రిలీజయిన సినిమాలకు ఈ సంవత్సరం అవార్డులు ఇస్తారు. తెలుగులో అత్యధికంగా RRR సినిమా 11 కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకుంది.