-
Home » SIIMA Awards 2023
SIIMA Awards 2023
Nidhhi Agerwal : సైమా వేడుకల్లో నిధి అగర్వాల్ మెరుపులు..
తాజాగా సైమా వేడుకలు దుబాయ్ లో ఘనంగా జరగగా నిధి అగర్వాల్ ఇలా స్పెషల్ డ్రెస్ తో మెరిపించింది.
SIIMA Awards 2023 : సైమా వేదికపై అవార్డులతో మన సెలబ్రిటీలు..
తాజాగా సైమా వేడుకలు దుబాయ్ లో ఘనంగా జరిగాయి. అవార్డులు అందుకున్న మన సెలబ్రిటీలు స్టేజిపై తమ అవార్డులతో అలరించారు.
SIIMA 2023 Tamil : సైమా అవార్డ్స్ 2023 తమిళ్ పూర్తి లిస్ట్.. కమల్, త్రిష, కీర్తి సురేష్..
సైమా అవార్డ్స్ 2023 తమిళ్ పూర్తి లిస్ట్..
Mrunal Thakur : సైమా వేడుకల్లో.. టైట్ ఫిట్ డ్రెస్లో మృణాల్ అందాలు..
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా దుబాయిలో జరిగిన సైమా అవార్డు వేడుకల్లో ఇలా టైట్ ఫిట్ డ్రెస్లో కనపడి అలరించింది. ఈ అవార్డుల్లో ఉత్తమ నూతన నటిగా సీతారామం సినిమాకు అవార్డు అందుకుంది మృణాల్.
Sreeleela : సైమా అవార్డుల వేడుకల్లో శ్రీలీల క్యూట్ ఫొటోలు..
హీరోయిన్ శ్రీలీల తాజాగా దుబాయిలో జరిగిన సైమా అవార్డు వేడుకల్లో ఇలా క్యూట్ గా మెరిపించింది.
Ananya Nagalla : రెడ్ డ్రెస్లో మిర్చిలా ఘాటుగా అనన్య నాగళ్ళ ఫోజులు..
హీరోయిన్ అనన్య నాగళ్ళ తాజాగా జరిగిన సైమా అవార్డుల ఈవెంట్ లో ఇలా రెడ్ డ్రెస్ లో హాట్ ఫోజులతో మెప్పించింది.
SIIMA Awards 2023 : సైమా అవార్డ్స్ ఈవెంట్ లో టాలీవుడ్ సెలబ్రిటీలు..
సైమా అవార్డుల వేడుక దుబాయ్ లో సెప్టెంబర్ 15న గ్రాండ్ గా జరగగా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు మెరిపించారు.
RRR Movie : సైమా అవార్డుల్లో RRR హంగామా.. ఎన్ని కేటగిరీల్లో గెలుచుకుందో తెలుసా?
త సంవత్సరం రిలీజయిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అనేక అవార్డులు గెలుచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన సైమా అవార్డుల్లో కూడా RRR హవా కొనసాగింది.
Jr NTR – Rishab Shetty : మరోసారి కన్నడలో మాట్లాడి ఇంప్రెస్ చేసిన ఎన్టీఆర్.. సైమాలో రిషబ్ – ఎన్టీఆర్ సంభాషణ వైరల్..
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ దుబాయ్(Dubai) లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023(SIIMA Awards) వేడుకలకు హాజరయ్యారు
SIIMA Awards : సైమా అవార్డ్స్ 2023 తెలుగు పూర్తి లిస్ట్.. ఏ కేటగిరిలో ఎవరికి బెస్ట్ అవార్డు?
సైమా అవార్డ్స్ 2023 తెలుగు పూర్తి లిస్ట్..