SIIMA 2023 Tamil : సైమా అవార్డ్స్‌ 2023 తమిళ్ పూర్తి లిస్ట్.. కమల్, త్రిష, కీర్తి సురేష్..

సైమా అవార్డ్స్‌ 2023 తమిళ్ పూర్తి లిస్ట్..

SIIMA 2023 Tamil : సైమా అవార్డ్స్‌ 2023 తమిళ్ పూర్తి లిస్ట్.. కమల్, త్రిష, కీర్తి సురేష్..

SIIMA Awards 2023 Tamil Full details here Kamal Haasan Trisha Keerthi Suresh Ponniyin Selvan

Updated On : September 17, 2023 / 11:27 AM IST

SIIMA Awards 2023 Tamil : సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ 2023 వేడుకలు దుబాయ్ లో ఘనంగా జరిగాయి. రెండు రోజుల పాటు ఈ అవార్డు వేడుకలు జరిగాయి. సెప్టెంబర్ 15న తెలుగు, కన్నడ అవార్డుల వేడుక జరగగా.. నిన్న సెప్టెంబర్ 16న తమిళ్, మలయాళం సినీ పరిశ్రమల అవార్డు వేడుక జరిగింది. దుబాయ్ లో గ్రాండ్ గా జరిగిన ఈ ఈవెంట్లో అనేకమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు.

సైమా అవార్డ్స్‌ 2023 తమిళ్ పూర్తి లిస్ట్..

ఉత్తమ చిత్రం – పొన్నియిన్ సెల్వన్ 1
ఉత్తమ దర్శకుడు – లోకేష్ కనగరాజ్(విక్రమ్)
ఉత్తమ నటుడు – కమల్ హాసన్ (విక్రమ్)
ఉత్తమ నటి – త్రిష (పొన్నియిన్ సెల్వన్ 1)
ఉత్తమ నటుడు క్రిటిక్స్ – R మాధవన్ (రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్)
ఉత్తమ నటి క్రిటిక్స్ – కీర్తి సురేష్ (సాని కాయిదం)
ఉత్తమ సంగీత దర్శకుడు – అనిరుద్ రవిచందర్ (విక్రమ్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్ 1)
ఉత్తమ సహాయ నటి – వాసంతి – ఏజెంట్ టీనా(విక్రమ్)
ఉత్తమ సహాయ నటుడు – కాళీ వెంకట్ (గార్గి)
ఉత్తమ విలన్ – SJ సూర్య (డాన్)
ఉత్తమ హాస్య నటుడు – యోగిబాబు (లవ్ టుడే)
ఉత్తమ గాయకుడు – కమల్ హాసన్ (విక్రమ్)
ఉత్తమ గాయకురాలు – జోనిత గాంధీ (బీస్ట్)
ఉత్తమ గేయ రచయిత – ఇలంగో కృష్ణన్ (పొన్నియిన్ సెల్వన్ 1)
ఉత్తమ నూతన నిర్మాత – గౌతమ్ రామచంద్రన్ (గార్గి)
ఉత్తమ నూతన దర్శకుడు – R మాధవన్ (రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్)
ఉత్తమ నూతన నటుడు – ప్రదీప్ రంగనాథన్(లవ్ టుడే)
ఉత్తమ నూతన నటి – అదితి శంకర్ (విరుమాన్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ – తోట తరణి(పొన్నియిన్ సెల్వన్ 1)
ఎక్స్‌ట్రార్డినరీ అచీవ్‌మెంట్ అవార్డు – మణిరత్నం

 

SIIMA Awards : సైమా అవార్డ్స్‌ 2023 తెలుగు పూర్తి లిస్ట్.. ఏ కేటగిరిలో ఎవరికి బెస్ట్ అవార్డు?