Home » Sikh Community
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు కేటాయించిన గుర్తుపై సిక్కు మతస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో శివసేనలోని రెండు వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన చిహ్నాలపై వివాదాలు కొనసాగతున్నాయి.
సిక్క్ కమ్యూనిటీకి చెందిన ఏవియేషన్ సెక్టార్ ఉద్యోగులకు ఖడ్గం తీసుకెళ్లొచ్చంటూ అనుమతులిచ్చింది ఏవియేషన్ సెక్యూరిటీ రెగ్యూలేటర్ బీసీఏఎస్. ఈ మేరకు స్టేట్మెంట్ రిలీజ్ చేసింది.