Home » silver articles
Silver Hallmarking : బంగారం మాదిరిగా ప్రస్తుతం వెండికి హోల్ మార్కింగ్ తప్పనిసరి కాదు. ప్రస్తుతం భారీగా పెరుగుతున్న ధరల నేపథ్యంలో వెండికి కూడా హోల్ మార్కింగ్ తప్పని సరి చేయాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకు�