Home » silver rate in hyderabad
హైదరాబాద్లో కిలో వెండి ధర నిన్నటికంటే రూ.100 తగ్గి, రూ.99,400గా ఉంది
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.89,900గా ఉంది
బంగారం ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి. సోమవారం బంగారంపై రూ. 10 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,740కి చేరింది.
బంగారం ధరలు భారీగా తగ్గాయి.. గత ఏడాది కాలంగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తుంది. గతేడాది ఆగస్టులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53 వేలు ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58 వేలుగా ఉంది. గతేడాది ఇదే నెలలో బంగారంపై పెట్టుబడి పెట్టినవారు భారీగ�