Home » silver stolen
విజయనగరంలో భారీ చోరీ జరిగింది. పట్టణంలోని గంటస్థంభం సమీపంలోని రవి జ్యూయలర్స్ లో దుండగులు భారీ చోరికి తెగబడ్డారు.