Home » Simbaa Movie
సింబా సినిమా సెల్యులర్ మెమరీ అనే కొత్త కాన్సెప్ట్ తో పాటు మొక్కలు మనకి ఎంత అవసరం అనేది ఒక కమర్షియల్ రివెంజ్ కోణంలో చూపించారు.
తాజాగా అనసూయ నటించిన సింబా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అనసూయ ఇలా చీరలో వచ్చి క్యూట్ గా అలరించింది.