Home » Simple One electric scooter
Simple One Electric Scooter : సింపుల్ ఎనర్జీ ఎట్టకేలకు సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈవీ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌తో 212 కి.మీ వరకు దూసుకెళ్తుంది.
ఈవీ మేకర్ తన ‘సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్’ను తయారు చేసింది. మొదటి దశలో ఒక మిలియన్ వాహనాలను ఉత్పత్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అవకముందే పోటీపడి బుకింగ్‌లు చేసేసుకున్నారు. ఇప్పుడు సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చిందని తెలిసిందంతే. లుక్ చూశారో.. ఫీచర్లు తెలుసుకున్నారో.. కానీ, తమకే కావాలంటూ బుకింగ్ లు చేసుకునేందుకు తెగ సెర్చ్ చేసేస్తున�