Home » Simple Ways to Lose Belly Fat
నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్లకు అంతరాయం కలిగిస్తుంది. బొడ్డు ప్రాంతంలో కొవ్వు ఏర్పడటంతోపాటు ,బరువు పెరగడానికి దారితీస్తుంది. సరైన ఆరోగ్యం ,బరువు తగ్గడం కోసం రాత్రి సమయంలో కనీసం 7-8 గంటల నిద్ర పోవటాన్ని లక్ష్యంగా పెట్టుకోండి.
మెంతులు పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడే ఒక ప్రసిద్ధ భారతీయ హెర్బ్ గా చెప్పవచ్చు. ఇది శరీరం యొక్క జీవక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది. భోజనంలో ఒక టీస్పూన్ మెంతికూరను, లేదా పొడిని తీసుకోవటం వల్ల మం