Home » SINA NEHWAL
ఇండోనేషియా మాస్టర్స్ బీబడ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ షెట్లర్ సైనా నెహ్వాల్ సత్తా చాటింది. శుక్రవారం(జనవరి 25,2019) జరిగినక్వార్టర్ ఫైనల్స్ లో థాయ్ లాండ్ కి చెందిన పోర్న్ పావి చోచువాంగ్ ని 21-7, 21-18 తేడాత