Home » Singareni election campaign
సింగరేణిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
సింగరేణిఎన్నికల ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, శ్రీధర్ రెడ్డిలు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు.